ఆల్మండ్ ఆయిల్ అనగానే ముందుగా స్కిన్, అండ్ హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్గానే చూస్తాం. బాదం యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది. ఇందులో స్కిన్ అండ్ హెయిర్కి మేలు చేసే గుణాలు ఉన్నాయి. కాబట్టే, సబ్బులు, షాంపూలు, హ్యాండ్ క్రీమ్స్ వంటి వాటి తయారీలో ఆల్మండ్ ఆయిల్ని వాడతారు. మరి ఇన్ని లాభాలున్నాయి కాబట్టే బాదం నూనెని అందాన్ని మెరుగుపరిచే ఆయిల్గా వాడతారు. అయితే, దీనిని మనం బయట కొనే బదులు ఇంట్లోనే తయారుచేయొచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.


