కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సంత నుంచి తీసుకొచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి తినడం మనకు అలవాటే. అయితే కేవలం నీటితో కడిగితే వాటిపై ఉన్న మురికి, ఇతర పురుగ మందుల అవశేషాలు పూర్తిగా పోతాయా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ విషయంపై సీనియర్ నటి ట్వింకిల్ ఖన్నా ఒక సింపుల్ హోమ్ రెమెడీని షేర్ చేశారు. మరి దీన్ని ఇంట్లో ఎలా తయారు చేయాలి? కూరగాయలను ఎలా శుభ్రం చేయాలి? వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.


