HomeSportsరీఎంట్రీలో వికెట్ తీసిన భువనేశ్వర్ కుమార్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం..!

రీఎంట్రీలో వికెట్ తీసిన భువనేశ్వర్ కుమార్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం..!

న్యూజిలాండ్‌తో క్రిస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లే ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. పవర్‌ప్లేలోనే 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను గ్లెన్ ఫిలిప్స్ (70), బెవాన్ జాకబ్స్ (58) అర్థశతకాలతో ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. భువీ ఓ వికెట్ తీశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments