HomeAndhra Pradeshవిజయనగరంలో బొత్స ఫ్యామిలీకి ఎదురు దెబ్బ.... బొత్స చైతన్య నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందంటే?

విజయనగరంలో బొత్స ఫ్యామిలీకి ఎదురు దెబ్బ…. బొత్స చైతన్య నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందంటే?

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బొత్స చైతన్య నామినేషన్ వేశారు. అయితే ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఓటు బదిలి విషయంలపై జనసేన అభ్యర్థి కోట్ల రేవతి ఫిర్యాదు ఇవ్వడంతో, ఆధారాలను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా చైతన్య బొత్స సత్యనారాయణ సోదరుడైన బొత్స లక్ష్మణరావు కుమారుడు. దాంతో బొత్స కుటుంబానికి బ్రేక్ పడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments