HomeAndhra Pradesh"నాకు చాలా బాధ కలిగింది"... వి. హనుమంతరావు కామెంట్స్‌పై సీఎం చంద్రబాబునాయుడుపై రియాక్షన్...

“నాకు చాలా బాధ కలిగింది”… వి. హనుమంతరావు కామెంట్స్‌పై సీఎం చంద్రబాబునాయుడుపై రియాక్షన్ ఇదే..

ఏపీ స్థానిక ఎన్నికల ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చేసిన కామెంట్స్‌పై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ఆయన అన్న మాటలను తనకు బాధ కలిగించాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో కాలం పని చేశానని కానీ .. ఎప్పుడూ తనపై ఇలాంటి ముద్ర పడలేదని చంద్రాబునాయుడు అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతిష్ట ఇంతలా దిగజారిపోవడానికి ఎవరు కారణమని అన్నారు. కాగా కార్పొరేషన్, పంచాయతీ నామినేషన్ల ప్రక్రియలో జరిగిన ఘర్షణల గురించి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments