HomeSportsతిలక్, నితీశ్ దెబ్బ.. న్యూజిలాండ్ అబ్బ.. రెండో టీ20లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..!

తిలక్, నితీశ్ దెబ్బ.. న్యూజిలాండ్ అబ్బ.. రెండో టీ20లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..!

న్యూజిలాండ్‌తో క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే తిలక్ వర్మ (26 బంతుల్లో 51 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 26 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యంతో మరో బంతి మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments