JioBlackRock: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి అలర్ట్. ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ జియో బ్లాక్ రాక్ ఏఎంసీ నుంచి వచ్చిన 6 ఫండ్లలో కీలక మార్పులు చేశారు. జియో బ్లాక్ రాక్ తన ఈక్విటీ, డెట్ కేటగిరీల్లోని 6 కీలక ఫండ్ల విధానాలను నవీకరించింది. మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ఇన్వెస్టర్లు రక్షణ పొందడానికి ఈ మార్పులు దోహదపడతాయని తెలిపింది. మరి ఈ ఏ స్కీమ్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.


