HomeAndhra Pradeshసత్తెనపల్లిలో విషాదం.. లిఫ్టులో ఇరుక్కుని బాలిక మృతి..

సత్తెనపల్లిలో విషాదం.. లిఫ్టులో ఇరుక్కుని బాలిక మృతి..

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. లిఫ్టులో ఇరుక్కుని 12 సంవత్సరాల రేవతి అనే బాలిక చనిపోయింది. స్నేహితుల ఇంటిలో ఆడుకునేందుకు వెళ్లగా.. అక్కడే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనతో రేవతి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments