HomeBusinessమీకు వ్యాపారం లేదా ప్రొఫెషనల్ ఆదాయం ఉందా? ఆగస్టు 31 వరకే ఛాన్స్.. మిస్సైతే భారీగా...

మీకు వ్యాపారం లేదా ప్రొఫెషనల్ ఆదాయం ఉందా? ఆగస్టు 31 వరకే ఛాన్స్.. మిస్సైతే భారీగా పెనాల్టీలు!

మీకు వ్యాపారం లేదా ప్రొఫెషనల్ ఆదాయం ఉందా? ఆగస్టు 31 వరకే ఛాన్స్.. మిస్సైతే భారీగా పెనాల్టీలు!

ITR Filing August 31: మీకు వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం వస్తోందా? మీ సమాధానం అవునూ అయితే అలర్ట్. మీ అకౌంట్లు ఆడిట్ అవసరం లేకుండా మీరు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు ఇంకో వారం మాత్రమే సమయం ఉంది. ఆగస్టు 31వ తేదీలోపు మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు దాటితే సెక్షన్ 234F కింద భారీగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments