ఐపీఎల్ 2027 సీజన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు సుదీర్ఘకాల బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీతో పరస్పర అంగీకారంతో విడిపోయింది! ఇప్పటికే స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో జహీర్ ఖాన్‌ను, ఎరిక్ సిమ్మన్స్ స్థానంలో మోహిత్ శర్మను ఎంపిక చేసిన సీఎస్కే.. తమ సపోర్ట్ స్టాఫ్‌ను పూర్తిగా రీ-రూట్ చేస్తోంది. హస్సీ త్వరలోనే ఇంగ్లాండ్ టెస్టు కోచింగ్ బృందంలో చేరే అవకాశం ఉంది.


