HomeSportsఆరోజు పార్థివ్ పటేల్ మాటలు విని ఉంటే.. బుమ్రా ఆర్సీబీ తరఫున ఆడేవాడే..!

ఆరోజు పార్థివ్ పటేల్ మాటలు విని ఉంటే.. బుమ్రా ఆర్సీబీ తరఫున ఆడేవాడే..!

టీమిండియా దిగ్గజ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ సంచలన విషయాలు బయటపెట్టాడు. 2014 ఐపీఎల్ వేలంలో బుమ్రాని దక్కించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానికి సూచించానని తెలిపాడు. అయితే “ఈ బుమ్రా- గిమ్రా ఏం చేస్తాడులే” అని వారు లైట్ తీసుకున్నారని చెప్పాడు. అనంతరం ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బుమ్రా.. తన కెరీర్‌లో ఇప్పటివరకు 4 ఐపీఎల్ టైటిల్స్ దక్కించుకున్నాడు. ప్రపంచంలో నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments