ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత.. మాస్కోపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా చమురు విక్రయాలు నిలిచిపోయాయి. దీనిని భారత్ తనకు అవకాశం మలుచుకుంది. భారీ డిస్కౌంట్‌తో రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేస్తోంది. కానీ, పశ్చిమ దేశాలు దీనిపై గుర్రుగా ఉన్నాయి. రష్యా యుద్ధానికి భారీగా నిధులు సమకూర్చుతున్నాయని ఆరోపిస్తోన్న అమెరికా.. వారి నుంచి ఆయిల్ కొనే దేశాలపై సెకెండరీ టారీఫ్‌లు విధించే అధికారాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కి కట్టబెట్టేలా చట్టాన్ని సవరించనుంది.
భారత్ ఆయిల్ కొనేది వాళ్ల కోసమే.. మాకు సాయం చేయడానికి కాదు.. రష్యా కీలక వ్యాఖ్యలు
RELATED ARTICLES


