గత నెల నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పటి వరకు 1,300లకుపైగా మృతదేహాలను వెలికితీయగా.. 5 వేల మందికిపైగా ఆచూకీ గల్లంతయ్యింది. ఈ నేపథ్యంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్‌లపై సింగ్‌పూర్ ప్రభుత్వం స్పందించింది. ఇటువంటి అత్యంత సిగ్గుచేటని మండిపడింది. ఈ మేరకు సింగ్‌పూర్ హోమ్ మంత్రి షణ్ముగం తీవ్రంగా ఖండించారు. తమ దేశ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను తొలగించాలని ఆదేశించినట్టు తెలిపారు.
నేపాల్ వరదల తర్వాత భారత్‌పై జాత్యహంకార, విద్వేషపూరిత వ్యాఖ్యలు.. సింగ్‌పూర్ తీవ్ర ఆగ్రహం
RELATED ARTICLES


