HomeNation and Worldప్రాక్సీల సాయంతో ఇజ్రాయెల్‌పై 'అక్టోబర్ 7' తరహాలో భారీ దాడికి ఇరాన్ ప్లాన్

ప్రాక్సీల సాయంతో ఇజ్రాయెల్‌పై ‘అక్టోబర్ 7’ తరహాలో భారీ దాడికి ఇరాన్ ప్లాన్

దాదాపు మూడేళ్ల కిందట అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ సాయుధులు.. మారణహోమానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 1,200 మంది అమాయకులను బలితీసుకున్నారు. అయితే, ఇటువంటి దాడికి తాజాగా, ఇరాన్ ప్లాన్ చేసినట్టు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు నివేదించాయి. భారీ ఎత్తున ప్రాక్సీల మద్దతుతో పలువైపుల నుంచి దాడికి వ్యూహరచన చేసినట్టు జెరూసలెం పోస్ట్ వెల్లడించింది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్.. తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments