HomeAndhra Pradeshడబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్

డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్

తనపై వస్తున్న ఆరోపణలపై జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్ మెన్ గొడవపైనా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై విలేకర్ల సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే తన గురించి ప్రత్యేకంగా ప్రజలకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments