HomeHeadlinesనిరుద్యోగులకు రైల్వే తీపి కబురు.. 3,477 NTPC గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల!

నిరుద్యోగులకు రైల్వే తీపి కబురు.. 3,477 NTPC గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల!

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) గ్రాడ్యుయేట్ స్థాయి నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) కింద 3,477 ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేశాయి. అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేస్తూ.. దరఖాస్తుదారులు ఆధార్ వివరాలను పదో తరగతి సర్టిఫికెట్‌తో సరిపోలేలా అప్‌డేట్ చేసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments