HomeHeadlinesదేశవ్యాప్తంగా నిరసనలకు ఒకే వేదిక.. సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ.. ప్రజలకు విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా నిరసనలకు ఒకే వేదిక.. సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ.. ప్రజలకు విజ్ఞప్తి

‘సత్యాగ్రహ’ పేరుతో రాహుల్ గాంధీ కొత్త డిజిటల్ వేదికను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజలు చేపడుతున్న నిరసనలను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని ఉద్దేశమని తెలిపారు. భూమి, మహిళల హక్కులు, దళితులు, ఓబీసీలు, విద్య, పరీక్షలు వంటి అంశాలపై జరుగుతున్న ఉద్యమాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ సమస్యలపై పోరాడుతున్న ప్రజలు వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నేతగా అవసరమైన చోట అండగా నిలుస్తానని పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments