2016లో కొండపై అన్నదానం, ప్రసాదం తయారీ భవనాలను కూలగొట్టారు. ఇప్పుడు ఆ భవనాలను కొండ కింది భాగంలో నిర్మించారు. అమ్మవారిని దర్శించుకుని కొండ దిగేటప్పుడే ఈ భవనాలను నిర్మించారు. అన్నదాన భవనానికి రూ. 26 కోట్లు, ప్రసాద భవనానికి రూ. 26.5 కోట్లతో మొత్తం రూ. 52.50 కోట్లు వెచ్చించారు. ఈ రెండు భవనాలను కనకదుర్గా నగర్లో నిర్మించారు. అన్నదానం కేంద్రం ద్వారా ఇకపై ఎంత మంది వచ్చినా భోజనం చేసే సౌకర్యం ఉందని అధికారులు అంటున్నారు.
దుర్గగుడికి దశాబ్దం తర్వాత మహర్దశ.. ఇంద్రకీలాద్రి దగ్గరలో అన్నదానం, ప్రసాదం తయారీ భవనాలు
RELATED ARTICLES


