HomeAndhra Pradeshతిరుపతి ఎయిర్‌పోర్ట్ ప్రైవేటుకు అప్పగింత.. ఏపీలో మరో రెండు విమానాశ్రయాలు కూడా ప్రైవేట్‌కు?

తిరుపతి ఎయిర్‌పోర్ట్ ప్రైవేటుకు అప్పగింత.. ఏపీలో మరో రెండు విమానాశ్రయాలు కూడా ప్రైవేట్‌కు?

Tirupati Airport And Tiruchirappalli International Airport Bundled: కేంద్రం ఇటీవల 11 విమనాశ్రయాలను ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతి, తిరుచిరాపల్లి విమానాశ్రయాలు ప్రైవేటుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు ఏఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రంద ఆసక్తి వ్యక్తీకరణకు ప్రకటన జారీ చేసింది. అంతేకాదు ఏపీలోని మరో మరో రెండు విమానాశ్రయాలను కూడా ప్రైవేట్‌కు అప్పగించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈ రెండిటిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments