HomeAndhra Pradeshతిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు.. భక్తుల కోసం కవర్లతో పాటుగా కొత్త బ్యాగులు అందుబాటులోకి వచ్చాయి

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు.. భక్తుల కోసం కవర్లతో పాటుగా కొత్త బ్యాగులు అందుబాటులోకి వచ్చాయి

Jute Laddu Bags Launched At TTD Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేస్తుంటారు. భక్తులు లడ్డూ ప్రసాదాలు తీసుకెళ్లేందుకు టీటీడీ బయోడీగ్రేడబుల్‌ కవర్లు అందిస్తోంది. వీటితో పాటుగా తాజాగా భక్తుల కోసం జూట్ బ్యాగులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తిరుమల ఆలయం వెనుక లడ్డూ కౌంటర్ల దగ్గరే ఈ జూట్ బ్యాగుల్ని విక్రయిస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అదికారులు సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments