HomeAndhra Pradeshతిరుమలలో భక్తుల రద్దీ.. సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. రెండ్రోజుల పాటూ వీఐపీ...

తిరుమలలో భక్తుల రద్దీ.. సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. రెండ్రోజుల పాటూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TTD Cancelled Tirumala Vip Break Darshan On October 1st And October 5th: తిరుమలలో దాదాపు ఏడు నెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో పెరటాసి మాసం, వరుస సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే అక్టోబర్ 1, అక్టోబర్ 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments