HomeTELANGANAచుట్టమల్లే సాంగ్‌లో జాన్వీ కపూర్ డీప్ ఫేక్ వీడియో.. సజ్జనార్ ఫోటోను వదల్లేదు.. జూనియర్ NTRకు...

చుట్టమల్లే సాంగ్‌లో జాన్వీ కపూర్ డీప్ ఫేక్ వీడియో.. సజ్జనార్ ఫోటోను వదల్లేదు.. జూనియర్ NTRకు సీపీ ట్వీట్

చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్‌ వీడియో వివాదంలో మరో నకిలీ ప్రచారం వెలుగులోకి వచ్చింది. పాటను అసభ్యంగా ఎడిట్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ కాగా.. అందులో సీపీ సజ్జనార్‌ ఫొటోతో ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఉపయోగించారు. ఈ విషయంపై స్పందించిన సజ్జనార్‌ అది నిజమైన ఫొటో కాదని, డీప్‌ఫేక్‌ అని స్పష్టం చేశారు. నిజాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి కంటెంట్‌ను షేర్‌ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. తన ఫొటోను కొందరు అభిమానులు దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని గమనించాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ విజ్ఞప్తి చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments