HomeTELANGANAతెలంగాణ SIRలో 93 లక్షల మందికి నోటీసులు.. 71 లక్షల ఓటర్లకు అర్హత.. నవంబర్ 9న...

తెలంగాణ SIRలో 93 లక్షల మందికి నోటీసులు.. 71 లక్షల ఓటర్లకు అర్హత.. నవంబర్ 9న తుది జాబితా

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 93 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో ఇప్పటివరకు 71 లక్షల మందికిపైగా ఓటర్లు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి అర్హత సాధించారు. దాదాపు మరో 96 వేల మందికి నోటీసులు డెలివరీ కావాల్సి ఉంది. క్లెయిమ్స్‌, అభ్యంతరాలు, విచారణ ప్రక్రియ నవంబర్‌ 5 వరకు కొనసాగనుంది. అనంతరం నవంబర్‌ 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. దీంతో ఎస్ఐఆర్ పూర్తి తర్వాత రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యపై పూర్తి స్పష్టత రానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments