గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ గురించి అందరూ వింటుంటారు. కానీ వాటికంటే ప్రమాదకరమైన ‘అయోర్టిక్ డిసెక్షన్’ వ్యాధిపై సరైన అవగాహన లేదు. దీనిపై హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదేష్ మాదిరెడ్డి హెచ్టీ తెలుగు పాఠకులకు సమగ్రంగా వివరించారు.