HomeLifestyleకొత్తగా యోగా చేస్తున్నారా, బరువు తగ్గించడంతో పాటు ఎన్నో లాభాలనిచ్చే యోగాని షేర్ చేసిన మలైకా...

కొత్తగా యోగా చేస్తున్నారా, బరువు తగ్గించడంతో పాటు ఎన్నో లాభాలనిచ్చే యోగాని షేర్ చేసిన మలైకా అరోరా

యోగా అనేది ఎప్పుడు కూడా మనకి మనమే సొంతంగా చేయకూడదు. సరైన గైడెన్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే, కొత్తగా చేసేవారికి ఏ ఆసనం ఎలా చేయాలి, ఎంత వరకూ చేయాలి ఇలాంటి విషయాలు ఎక్కువగా తెలియదు. అలాంటివారి కోసం బిగినర్ ఫ్రెండ్లీ విన్యాస ఫ్లో అంటూ యోగాసనాన్ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది యాక్ట్రెస్ మలైకా అరోరా.
మలైకా పోస్ట్ చేసిన విన్యాస ఫ్లో అనే భంగిమ ఎవరైనా చేయొచ్చొని అని చెప్పారు. అయినప్పటికీ, మొదటిసారి చేసేవారు యోగా నిపుణుల ఆధ్వర్యంలో చేస్తే మంచిది. బ్రీథింగ్‌‌పై ఆధారపడి చేసే ఈ యోగాతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఈ యోగా ఎలా చేయాలి. దీని వల్ల కలిగే లాభనష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments