HomeBusinessBank Holidays: ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు.. ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందా? ఇదిగో క్లారిటీ

Bank Holidays: ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు.. ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందా? ఇదిగో క్లారిటీ

Fact Check: వారానికి ఐదు రోజుల పని దినాల కోసం బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్న క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ఇస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినట్లు అందులో ఉంది. అయితే, ఈ విషయంపై ఫ్యాక్ట్ చెక్ సంస్థ పీఐబీ క్లారిటీ ఇచ్చింది. మరి శనివారాలు బ్యాంకులకు సెలవు ఇస్తూ గెజిట్ విడుదల చేశారా? వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments