HomeTELANGANAకొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకోం.. జగదీశ్‌రెడ్డి క్లారిటీ

కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకోం.. జగదీశ్‌రెడ్డి క్లారిటీ

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని మినహాయించి మిగతా వారిని తిరిగి చేర్చుకోబోమన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కూడా బీఆర్ఎస్‌లోకి తీసుకోబోమని తెలిపారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవడం కంటే సీఎం రేవంత్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments