HomeNation and Worldముక్కు చీదడం, లో దుస్తులు పాతిపెట్టడంపై పరిశోధన చేసినందుకు ఇగ్ నోబెల్ బహుమతి.. బొద్దింక పాలకి...

ముక్కు చీదడం, లో దుస్తులు పాతిపెట్టడంపై పరిశోధన చేసినందుకు ఇగ్ నోబెల్ బహుమతి.. బొద్దింక పాలకి కూడా కెమిస్ట్రీ అవార్డ్!

విచిత్రమైన ఆలోచనలు రావడమే గొప్ప.. పైగా వాటిపై పరిశోధన చేయడం.. అలా చేసిన వాటికి అవార్డులు ఇవ్వడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! బొద్దింక నుంచి పాలను తీయడమే కాకుండా వాటిల్లో ప్రొటీన్ శాతం ఎంత ఉందో చూసి అవార్డు దక్కించుకున్నారు. ముక్కు చీదే విధానం మీద కూడా పరిశోధన చేశారు. మానవులు, ఇతర జీవుల్లో ముద్దు పెట్టుకునే అలవాటు ఎలా పరిణామం చెందిందో అధ్యయనం చేసిన పరిశోధకులకు అవార్డు లభించింది. ఈ అవార్డుల 36వ వార్షిక కార్యక్రమం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో జరిగింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments