HomeBusinessమ్యూచువల్ ఫండ్‌ ఇన్వెస్టర్లకు అద్భుత అవకాశం.. ఒకేసారి 12 కొత్త పథకాలు లాంచ్.. సబ్‌స్క్రిప్షన్ తేదీలు...

మ్యూచువల్ ఫండ్‌ ఇన్వెస్టర్లకు అద్భుత అవకాశం.. ఒకేసారి 12 కొత్త పథకాలు లాంచ్.. సబ్‌స్క్రిప్షన్ తేదీలు ఇవే!

Mutual fund NFOs: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అద్భుతమైన అవకాశం. ఈ వారం మార్కెట్లోకి ఒకేసారి 12 కొత్త ఫండ్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పటికే పలు పథకాలు సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టాయి. రూ. 100 నుంచి రూ. 5000 మధ్య కనీస పెట్టుబడిగా ఉంటుంది. ఎన్ఎఫ్ఓ సమయంలో యూనిట్ విలువ రూ. 10గా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏఎంసీ వంటి ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఈ కొత్త స్కీమ్స్ వస్తున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments