HomeNation and Worldకన్నకూతురి కళ్లముందే.. అమెరికాలో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు!

కన్నకూతురి కళ్లముందే.. అమెరికాలో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు!

కన్నకూతురి కళ్లముందే.. అమెరికాలో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు!

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులకు, ముఖ్యంగా వ్యాపారులకు రక్షణ కొరవడిందనడానికి నిదర్శనంగా మరో ఘోర ఉదంతం చోటుచేసుకుంది. టెన్నెసీ రాష్ట్రంలోని జాక్సన్ నగరంలో ఉన్న లిక్కర్ స్టోర్‌లో గురువారం రాత్రి జరిగిన సాయుధ దోపిడీలో 56 ఏళ్ల గుజరాతీ వ్యాపారి సురేష్ పటేల్ దారుణంగా హత్యకు గురయ్యారు. 19 ఏళ్ల కుమార్తె పక్కనే నిలబడి చూస్తుండగానే.. అడిగినంత డబ్బు ఇచ్చాక కూడా దుండగుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్చి చంపాడు. ఆపై అక్క నుంచి పారిపోయాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments