HomeAndhra Pradeshగ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇంట్లోనే ఈ-కేవైసీ చేసుకోవచ్చు!

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇంట్లోనే ఈ-కేవైసీ చేసుకోవచ్చు!

గ్యాస్ ఈ కేవైసీ కోసం ఇబ్బంది పడుతున్నారా? గ్యాస్ ఏజెన్సీ దూరంగా ఉండి వెళ్లడానికి వీలు కుదరడం లేదా? అయితే, ఇకపై సింపుల్‌గా ఇంట్లోని ఉండి ఈ కేవైసీ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఈ కేవైసీ చేసుకునే అవకాశాన్ని గ్యాస్ కంపెనీలు కల్పిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీ లోపు ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ ఈ కేవైసీ చేయించుకోకపోతే సిలిండర్ ఆగిపోవడమే కాకుండా, సబ్సిడీ కూడా రాదని చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments