HomeAndhra Pradeshఏపీ ప్రజలకు ఊరట.. మూడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్స.. లక్షల్లో ఖర్చు చేసే పని...

ఏపీ ప్రజలకు ఊరట.. మూడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్స.. లక్షల్లో ఖర్చు చేసే పని లేకుండా!

AP High Court On Bone Marrow Treatment: ఏపీలోని మూడు ప్రభుత్వాస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్సను అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు వివరాలు వెల్లడించారు. మూడు చోట్ల బోన్‌మ్యారో చికిత్స అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్థికశాఖ దగ్గర ఫైల్ క్లియర్‌ కాగానే ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు. వీలైనంత త్వరగా ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments