HomeAndhra Pradeshఖరగ్‌పూర్‌ టు అమరావతి కొత్త హైవే పోలవరం మీదుగా.. అక్కడ ఐకానిక్ బ్రిడ్జ్, కేంద్రానికి ఏపీ...

ఖరగ్‌పూర్‌ టు అమరావతి కొత్త హైవే పోలవరం మీదుగా.. అక్కడ ఐకానిక్ బ్రిడ్జ్, కేంద్రానికి ఏపీ సర్కార్ రిక్వెస్ట్!

Kharagpur Amaravati Greenfield Highway Polavaram: పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌‌పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ హైవేను కేంద్రం మంజూరు చేసింది. ఈ హైవేకు సంబంధించిన ఎలైన్‌మెంట్‌లో మార్పు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ హైవే పట్టిసీమ మీదుగా కాకుండా పోలవరం మీదుగా మళ్లిచంాలని కోరుతోంది. ఏపీ పరిధిలో మొత్తం 457 కిలోమీటర్లు ఉంది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ అంశాన్ని కేంద్రమంత్రుల దగ్గర ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments