HomeAndhra Pradeshసింహాచలం ఆలయం నుంచి హైదరాబాద్‌ మింట్‌కు 1,182 కిలోల వెండి.. కరిగించి ఇటుకలుగా మార్చి, ఏం...

సింహాచలం ఆలయం నుంచి హైదరాబాద్‌ మింట్‌కు 1,182 కిలోల వెండి.. కరిగించి ఇటుకలుగా మార్చి, ఏం చేస్తారో తెలుసా!

Simhachalam Temple Silver Sent To Hyderabad Mint: సింహాచలం అప్పన్న ఆలయం నుంచి వెండిని హైదరాబాద్ మింట్‌కు తరలించారు. భక్తులు స్వామివారికి సమర్పించిన వెండి వస్తువులు, ఆభరణాలను కరిగించి ఇటుకలుగా మార్చేందుకు అక్కడికి తీసుకెళ్లారు. పటిష్ట భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో మొత్తం 1,182 కిలోల 846 గ్రాముల 370 మిల్లీగ్రాముల వెండి వస్తువులను హైదరాబాద్ పంపించారు. ఈ వెండి ఇటుకల్ని గోల్డ్ డిపాజిట్లుగా మార్చి బ్యాంకుల్లో ఉంచుతారు. అయితే ఈ వెండిని శ్రీకాళహస్తి ఆలయంకోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments