HomeNation and Worldఇరాన్‌‌ ఆయుధగారం పునరుద్దరణ.. రహస్య మార్గంలో పేలుడు పదార్థాలు, డ్రోన్‌లు పంపుతోన్న రష్యా

ఇరాన్‌‌ ఆయుధగారం పునరుద్దరణ.. రహస్య మార్గంలో పేలుడు పదార్థాలు, డ్రోన్‌లు పంపుతోన్న రష్యా

అమెరికా- ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్ వద్ద ఆయుధాలు క్షీణించాయి. దీంతో వీటిని తిరిగి అత్యంత వేగంగా పెంచుకుంటోంది. అయితే, దీనికి రష్యా సహకారం అందజేస్తున్నట్టు తాజాగా ఓ నివేదిక తేటతెల్లం చేసింది. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు మాస్కో ముందు నుంచి సైనిక, సాంకేతిక సాయం అందిస్తున్నట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం మాత్రం రష్యా నుంచి రహస్య మార్గంలో ఆ దేశానికి ఆయుధాలు అందుతున్నట్టు తాజాగా ఐరోపా ప్రభుత్వం నివేదిక తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments