HomeNation and Worldబాలిస్టిక్ క్షిపణుల ఘటన.. ఇరాన్ వాణిజ్య, ఆర్థిక సంబంధాలను నిలిపివేస్తూ యూఏఈ సంచలన నిర్ణయం

బాలిస్టిక్ క్షిపణుల ఘటన.. ఇరాన్ వాణిజ్య, ఆర్థిక సంబంధాలను నిలిపివేస్తూ యూఏఈ సంచలన నిర్ణయం

ఫిబ్రవరి 28 అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. తాజాగా, యూఏఈవైపు ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించినట్టు ప్రజలకు ఆ దేశం అలర్ట్ సందేశాలను పంపింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ఇరాన్‌తో తమకు ఉన్న అన్ని వాణిజ్య, ఆర్థిక సంబంధాలను నిలిపివేస్తున్నట్టు యూఏఈ ప్రకటన చేయడం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments