HomeNation and Worldఅమెరికా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా.. కొత్త రూల్స్.. పబ్లిక్ బెనిఫిట్స్ తీసుకుంటే ఇబ్బందులే!

అమెరికా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా.. కొత్త రూల్స్.. పబ్లిక్ బెనిఫిట్స్ తీసుకుంటే ఇబ్బందులే!

అమెరికా గ్రీన్ కార్డు జారీ చేయడంలో కీలక మార్పులు రానున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి కొత్త పబ్లిక్ ఛార్జ్ రూల్స్ అమల్లోకి రానున్నట్లు యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది. గ్రీన్ కార్డు దరఖాస్తులకు కొత్త ఫారం తప్పనిసరి కానుంది. దరఖాస్తుదారుల వయస్సు, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, ఆస్తులు, ఆర్థిక వనరులు, విద్య, నైపుణ్యాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆర్థిక స్థితి ఆధారిత ప్రభుత్వ ప్రయోజనాలు కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. కొన్ని సందర్భాల్లో పబ్లిక్ ఛార్జ్ బాండ్ సమర్పించే అవకాశం కూడా ఇవ్వనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments