Andhra Pradesh High Court Ask Report On Missing Children: ఏడాదిగా అదృశ్యమైన చిన్నారుల వివరాలివ్వాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. కనిపించకుండా పోయిన పిల్లల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగించాలని ఆదేశించింది.. ఇప్పటి వరకు పాపను గాలించేందుకు తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు కోరింది.
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. ఏడాదిగా అదృశ్యమైన చిన్నారుల వివరాలివ్వండి.. ఏపీ హైకోర్టు ఆదేశం
RELATED ARTICLES



