HomeSportsఆఫ్ఘన్‌కు వరుసగా పదో ఓటమి.. టీ20ల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసిన భారత్!

ఆఫ్ఘన్‌కు వరుసగా పదో ఓటమి.. టీ20ల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసిన భారత్!

టీ20 క్రికెట్‌లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ టీ20లో భారత్ విజయం సాధించడంతో, ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ఓటములు చవిచూసిన టీమ్స్‌లో ఆఫ్ఘన్ (10 వరుస ఓటములు – 2010 నుంచి 2026) అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ (9 ఓటములు – 2019 నుంచి 25), జింబాబ్వే (8 ఓటములు – 2024 నుంచి 26 వరకు) ఈ జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments