HomeHeadlinesవిజయ్ పార్టీకి వచ్చిన విరాళాల ప్రకటన.. ఆ ఇద్దరు మంత్రుల వాటానే 99 శాతం.. తమినాడులోని...

విజయ్ పార్టీకి వచ్చిన విరాళాల ప్రకటన.. ఆ ఇద్దరు మంత్రుల వాటానే 99 శాతం.. తమినాడులోని 3 ప్రధాన పార్టీల వెనుక ‘టైగర్’..!

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విజయ్ సారథ్యంలోని టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఇతరుల మద్దతుతో విజయ్ సీఎం అయ్యారు. అయితే ఎన్నికలకు ముంగిట 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీవీకేకు రూ. 13.3 కోట్ల విరాళాలు వచ్చాయి. అందులో ఇద్దరు నేతలు ఇచ్చిందే 99 శాతంగా ఉంది. టైగర్ అసోషియేట్స్ సంస్థ డీఎంకే, అన్నాడీఎంకేలకు భారీగా విరాళాలు ఇచ్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments