Tirumala Kumaradhara Pasupudhara Dams Bridge: తిరుమల గిరుల్లో కుమారధార, పసుపు ధార డ్యామ్‌లకు సంబంధించిన బ్రిడ్జి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. టీటీడీ పాలకమండలి రూ.2.77 కోట్లతో బ్రిడ్జిని నిర్మించడానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది.. త్వరలోనే డిజైన్లు ఖరారు చేసి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. వర్షాకాలంలో ఈ రెండు డ్యామ్‌ల దగ్గరకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ప్రస్తుతం ఉన్న కల్వర్టు మునిగిపోతోంది. అందుకే కొత్తగా బ్రిడ్జి ప్లాన్ చేశారు.
తిరుమల గిరుల్లోని కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మధ్య కొత్త బ్రిడ్జి.. రూ.2.77 కోట్లతో డబుల్ లేన్‌తో!
RELATED ARTICLES


