సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు విరుచుకుపడి ఆరుగురు భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న కెమరూన్ ఫ్లాగ్డ్ కార్గో నౌకను హైజాక్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టర్కీ సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను తీసుకెళ్తున్న ఈ నౌకను పుంట్ల్యాండ్ తీర ప్రాంతంలో పైరేట్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విమానాలు, డ్రోన్లతో పర్యవేక్షణ ముమ్మరం కాగా.. తీరంలో జరిగిన వైమానిక దాడితో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
సోమాలియా తీరంలో నౌక హైజాక్.. ఆరుగురు భారతీయ నావికులతో వెళ్తుండగా అపహరించిన సముద్రపు దొంగలు
RELATED ARTICLES


