HomeNation and WorldMyanmar: ధ్యానం చేస్తుండగా బౌద్ధ మఠంపై వైమానిక దాడి.. చాతుర్మాస దీక్షలో ఉన్న 14 మంది...

Myanmar: ధ్యానం చేస్తుండగా బౌద్ధ మఠంపై వైమానిక దాడి.. చాతుర్మాస దీక్షలో ఉన్న 14 మంది మృతి

చాతుర్మాస సమయంలో వారం రోజుల ధ్యానంలో ఉన్న బౌద్ధులు సైన్యం వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన మయన్మార్‌లో చోటుచేసుకుంది. మయన్మార్‌లో సైన్యం, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ దళాలు మధ్య జరుగుతోన్న పరస్పర దాడుల్లో అమాయక పౌరులు సమిధులుగా మారుతున్నారు. తాజాగా, జరిగిన దాడిలో పావు గంటల వ్యవధిలో రెండు బాంబులను వేశారని, 100 మంది ఉన్న ఓ ఇంటికి సమీపంలో ఒక బాంబు పడిందని స్థానికులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments