HomeAndhra Pradeshతిరుమల ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు.. దాదాపు 10 ఏళ్ల తర్వాత!

తిరుమల ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు.. దాదాపు 10 ఏళ్ల తర్వాత!

Acb Raids In TTD Deputy Eo Lokanadham House:తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ దాడులు చేపట్టింది. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. లోకనాథానికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments