HomeNation and Worldఇరాన్‌లో కవల అక్కాచెల్లెళ్లకు దారుణమై శిక్షలు.. ఒకరికి మరణశిక్ష, మరొకరికి 25 ఏళ్ల జైలు

ఇరాన్‌లో కవల అక్కాచెల్లెళ్లకు దారుణమై శిక్షలు.. ఒకరికి మరణశిక్ష, మరొకరికి 25 ఏళ్ల జైలు

ఈ ఏడాది జనవరిలో ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. పెరిగిన నిత్యావసరాలు, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ప్రభుత్వంపై గళమెత్తారు. అయితే, ఈ ఉద్యమాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఉక్కుపాదంతో అణచివేసింది. పెద్ద ఎత్తున ప్రజలను అరెస్ట్ చేసి, జైల్లో పెట్టింది. అలాగే, చాలా మందికి మరణశిక్షలు కూడా విధించింది. ఈ క్రమంలో ఓ 19 ఏళ్ల కవల సోదరీమణులకు అత్యంత దారుణమైన శిక్షలు విధించిన విషయం వెలుగులోకి వచ్చింది. వారిని అత్యంత క్రూరంగా హింసించారు. జైల్లో ఉన్న తమ బిడ్డలను ఆమె తల్లి కూడా గుర్తుపట్టలేకపోయారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments