HomeEntertainmentఆర్యతో వైష్ణవి చైతన్య హలో ప్రేమ.. DC బ్యూటీ సంజనాతో సుహాస్‌ హైడ్‌ అండ్ సిల్క్‌..

ఆర్యతో వైష్ణవి చైతన్య హలో ప్రేమ.. DC బ్యూటీ సంజనాతో సుహాస్‌ హైడ్‌ అండ్ సిల్క్‌..

‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య, ఆర్య, నిఖిల విమల్ ప్రధాన పాత్రల్లో నిఖిల్ మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హలో ప్రేమ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. దీనికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు. మరోవైపు సుహాస్, సంజనా కృష్ణమూర్తి జంటగా రాజేంద్ర బాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘హైడ్ అండ్ సిల్క్’ టైటిల్ ప్రోమో కూడా విడుదలైంది. ఈ రెండు చిత్రాలు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments