HomeTELANGANAహైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు స్టే

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు స్టే

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 3 వరకు సస్పెండ్ చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లలో రంగనాథ్‌కు తాత్కాలిక ఊరట లభించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments