HomeHeadlinesసీఎంను త్వరగా 'తీసుకెళ్లాలని' అల్లాను ప్రార్థిస్తా.. బెంగాల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

సీఎంను త్వరగా ‘తీసుకెళ్లాలని’ అల్లాను ప్రార్థిస్తా.. బెంగాల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్లో ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత, ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి తెరలేపాయి. సీఎం సువేందు అధికారి మరణాన్ని కోరతూ ప్రార్ధనలు చేస్తున్నట్టు ఆయన అన్న మాటలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కబీర్ కామెంట్స్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో హుమాయున్ కబీర్ వెంటనే మాట మార్చారు. తాను సీఎం దిర్ఘాయువుగా ఉండాలని ప్రార్ధిస్తానని, ఆయన ప్ ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. కానీ కబీర్ చేసిన కామెంట్స్‌పై బెర్హంపూర్ పోలీస్ స్టేషన్‌లో కబీర్‌పై FIR నమోదైనట్టు తెలుస్తుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments