HomeHeadlinesదేశంలో తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా.. 40 శాతం తగ్గనున్న డీజిల్ ఖర్చు

దేశంలో తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా.. 40 శాతం తగ్గనున్న డీజిల్ ఖర్చు

దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలు పట్టాలు ఎక్కింది. కేంద్రమంత్రి అమిత్ షా ఈ రైలును ప్రారంభించారు. డీజిల్‌తో పాటు ఎల్ఎన్‌జీతో పనిచేసే ఈ రైలులో 1400 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న రెండు డ్రైవింగ్ పవర్ కార్లను వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా డీజిల్ వినియోగాన్ని సుమారు 40 శాతం వరకు ఎల్ఎన్‌జీతో భర్తీ చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఇంధన ఖర్చు, ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. రైల్వే ఆధునీకరణపై మాట్లాడటంతో పాటు కాంగ్రెస్‌పై అమిత్ షా రాజకీయ విమర్శలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments