సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’. ఆగస్టు 14న రిలీజైన ఈ చిత్రం.. రూ.260 కోట్ల కలెక్షన్లు సాధించి, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఈ సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. నటీనటుల పర్ఫార్మెన్స్, ఎడిటింగ్ సాహసాన్ని మెచ్చుకుంటూనే.. ఫస్టాప్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని, సెకండాఫ్‌లో పిన్ని ఎపిసోడ్ నిడివి తగ్గించి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకా ఆకాశాన్ని తాకేదని ఆయన విశ్లేషించారు.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఆ జాగ్రత్తలు తీసుకొని ఉంటే రిజల్ట్ ఇంకో రేంజ్లో ఉండేది: పరుచూరి గోపాలకృష్ణ
RELATED ARTICLES


